专业歌曲搜索

Merise Merise (Wedding Song) (From "Hello!") - Anup Rubens/Hari Charan.mp3

Merise Merise (Wedding Song) (From "Hello!") - Anup Rubens/Hari Charan.mp3
[00:00.00] 作词 : Shreshta/...
[00:00.00] 作词 : Shreshta/Vanamali
[00:00.00] 作曲 : Anup Rubens
[00:00.00]
[00:34.04]
[00:34.17]మెరిసే మెరిసే మెరిసే
[00:36.39]ఆ కన్నుల్లో ఎదో మెరిసే
[00:38.98]నా మనసే మురిసే మురిసే
[00:41.58]ఆ సంగతి నాకు తెలుసే
[00:44.50]
[00:44.65]కురిసే కురిసే కురిసే
[00:46.68]నవ్వుల్లో వెన్నెల కురిసే
[00:49.24]ఇది కొత్తగా మారిన వరసే
[00:51.95]ఆ సంగతి నాకు తెలుసేయి
[00:54.67]
[00:54.85]సన్నాయి మోగేనా అమ్మాయి గుండెలో
[01:00.08]ఈ రేయి ఆశలే రేగేలా
[01:05.18]రావోయి అల్లరి అబ్బాయి
[01:09.50]అందుకో నా చేయి ఒక్కటై
[01:12.90]సందడి చేసేలా
[01:15.38]
[01:15.54]దినక్ నక్ ధిరన
[01:17.27]తనక్ దిన దీనక్ నక్ ధిరన
[01:20.05]ఓ దినక్ నక్ ధిరన
[01:22.46]జోరుసె డోల్ బాజావో న
[01:25.70]
[01:25.82]దినక్ నక్ ధిరన
[01:27.64]తనక్ దిన దీనక్ నక్ ధిరన
[01:30.33]ఓ దినక్ నక్ ధిరన
[01:32.79]జోరుసె డోల్ బాజావో న
[01:36.45]
[01:36.55]·· సంగీతం ··
[02:45.87]
[02:46.03]రెండు గుండెల చప్పుడు ఒక్కటే
[02:48.60]మూడు ముళ్ల ముచ్చట కదా
[02:51.15]ఈడు జోడు కలిసి
[02:52.98]తోడు నీడై సాగక
[02:56.08]
[02:56.31]ఏడు జన్మల బంధమిదేలే
[02:58.92]ఏడు అడుగులు వేస్తూ ఉంటె
[03:01.47]చిన్న పెద్ద అంతా
[03:03.41]సంబరాలే చేయరా
[03:06.39]
[03:06.51]ఆనందం పువ్వుల మాలలుగా
[03:10.75]ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తేల్చేయగా
[03:16.67]
[03:16.83]బంధాలే ఈ ప్రేమ జంటనిలా
[03:21.02]పెళ్ళిలో బంధించే
[03:23.83]కమ్మని కన్నుల పండుగగా
[03:27.05]
[03:27.15]దినక్ నక్ ధిరన
[03:28.89]తనక్ దిన దీనక్ నక్ ధిరన
[03:31.56]ఓ దినక్ నక్ ధిరన
[03:34.03]జోరుసె డోల్ బాజావో న
[03:37.93]
[03:42.20]అరెయ్ షాదీ యాల వచ్చేరు
[03:43.82]షురూ గిట్ల పరేషానీ
[03:45.22]సమాజ్ అయితే లేదా
[03:46.50]చెప్తా చూడు ఓ కహాని
[03:47.88]పెండ్లి పిండిలాగాడు ముందు
[03:49.19]కింగ్ లెక్క తిరుగుతుండే
[03:50.43]పెండ్లి అయ్యినంక ఆమె
[03:51.76]కొంగు వట్టి ఊగూడంతే
[03:53.05]ఓయ్ అంతే, ఓయ్ అంతే,
[03:55.31]ఆమె మాటలాడదంటాది
[03:56.85]ఇయ్యకుంటే సోప్
[03:58.07]అందగాతెలందరున్న
[03:59.46]నువ్వే బేబీ తోపు అంటూ
[04:00.82]గ్యాప్ లెక పొగడకుంటే
[04:02.03]రోజు గిట్ల గడవదన్తే
[04:03.87]అంతే, అంతే
[04:05.61]ఆమె గొప్పలెన్నో జెప్పనీకి
[04:07.24]తిప్పలెన్నో బెట్టానంటే
[04:08.42]సప్పగున్న లైఫ్ లోన
[04:09.80]అప్పు లొల్లితప్పదంతే
[04:11.06]అడిగినాన్నై చీరలింకా
[04:12.39]నువ్వు తెచ్చి బెట్టకుంటే
[04:13.57]మాట నీది ఇంటిలోనే
[04:14.93]నడవనంటే నడవదన్తే
[04:16.85]అంతే, అంతే
[04:19.18]
[04:26.43]మెరిసే మెరిసే మెరిసే
[04:28.80]ఆ కన్నుల్లో ఎదో మెరిసే
[04:31.15]నా మనసే మురిసే మురిసే
[04:33.77]ఆ సంగతి నాకు తెలుసే
[04:36.86]
[04:36.96]·· సంగీతం ··
[04:54.78]
[04:54.90]దినక్ నక్ ధిరన
[04:56.63]తనక్ దిన దీనక్ నక్ ధిరన
[04:59.42]ఓ దినక్ నక్ ధిరన
[05:01.71]జోరుసె డోల్ బాజావో న
[05:04.97]
[05:05.09]దినక్ నక్ ధిరన
[05:06.76]తనక్ దిన దీనక్ నక్ ధిరన
[05:09.20]ఓ దినక్ నక్ ధిరన
[05:11.56]జోరుసె డోల్ బాజావో న
[05:15.58]
展开