Naatu Naatu - Rahul Sipligunj/Kaala Bhairava.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.45]Naatu Naatu - Rahul Sipligunj/Kaala Bhairava[00:01.62][00:12.50]పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు[00:15.54]పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు[00:18.48]కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు[00:21.50]మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు[00:24.53]ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు[00:28.13]నా పాట సూడు[00:29.56]నా పాట సూడు[00:30.97]నా పాట సూడు[00:32.05]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు[00:36.48]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు[00:40.98]నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు[00:45.51]నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు[00:49.67][01:14.23]గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు[01:17.01]సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు[01:20.01]ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు[01:22.94]కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు[01:25.99]ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు[01:29.63]నా పాట సూడు[01:31.01]నా పాట సూడు[01:32.53]నా పాట సూడు[01:33.44]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు[01:37.93]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు[01:42.46]నాటు నాటు నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు[01:46.98]నాటు నాటు నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు[01:51.13][02:06.53]భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా[02:09.25]రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ రో ఎకాఎకీ[02:12.20]నాటు నాటు నాటో[02:13.62][02:14.80]వాహా[02:15.10][02:17.56]ఏస్కో[02:17.99][02:19.23]అరె దుమ్ము దుమ్ము దులిపేలా[02:20.75]లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే[02:23.57]దూకెయ్ రా సరాసరి[02:24.99]నాటు నాటు నాటు[02:26.40]నాటు[02:27.81][02:28.41]డింకీచక[02:29.17]నాటు[02:30.84][02:32.01]నాటు నాటు నాటు[02:36.14][02:37.54]నాటు నాటు నాటు[02:43.24][02:46.19]హే అది[02:47.83][02:51.69]డింక్కనకర క్కనకర[02:53.07][02:56.33]క్కనకర నకర నకర[02:57.34][02:58.87]నకర నకర నకర నకర
展开