专业歌曲搜索

Raaye Raaye - Raghu Kunche, Geetha Madhuri.mp3

Raaye Raaye - Raghu Kunche, Geetha Madhuri.mp3
[00:00.00] 作词 : M.M. Keer...
[00:00.00] 作词 : M.M. Keeravani
[00:01.00] 作曲 : M.M. Keeravani
[00:02.00] 编曲 : M.M. Keeravani
[00:30.55] రాయే రాయే రాయే రాయే రాయే సలోని
[00:34.18] జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
[00:41.90] రాయే రాయే రాయే రాయే రాయే సలోని
[00:45.12] జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
[00:53.07] తెల్లవారినాక చూసి పిల్ల లేదని
[00:56.83] గోల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావని
[01:02.78] రాయే రాయే రాయే రాయే రాయే సలోని
[01:06.54] జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
[01:28.38] గూటిలోన గుట్టుగా మందిలోన మట్టుగా చేద్దామా గూడుపుఠాణి
[01:35.92] పగటిపూట దొంగలా మాపటేల కింగ్ లా
[01:39.84] గో గోడ దూకి నేను నిన్ను చేరి గోకుతుంటే
[01:43.81] నాచ్ నాచ్ నాచ్ మేరె సాథ్ సాథ్ సాథ్ గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చావే
[01:50.08] షేక్ షేక్ షేక్ తెరి సోకు సోకు సోకునిలా
[01:55.27] ముట్టుకుంటే ముడుచుకుంటావే ఏ ఏ ఏ
[01:59.96] రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
[02:03.77] చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
[02:11.23] రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
[02:14.63] చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
[02:22.27] అడుగువేస్తే గుండెలోన అదురుతున్నది
[02:26.47] అదురుతుంటే కూడులేక కాలుకడుపుతున్నది
[03:12.87] రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట
[03:17.20] విదేక్కి వింత గలాటా
[03:20.37] ఎవడు చూస్తే ఏంటటా ఎగరవేయి బావుటా
[03:23.86] జిలాని జంప్ తో జనాల తిక్క కుదురుతుంటే
[03:28.47] నాచ్ నాచ్ నాచ్ మేరీ సాథ్ సాథ్ సాథ్ గిల్లి గిచ్చుకుంటా నాకు నచ్చావే
[03:35.39] షేక్ షేక్ షేక్ నిల సోకు సోకు సోకునలా
[03:39.12] ముట్టుకుంటే ముద్దుకొచ్చావే ఏ ఏ ఏ
[03:44.38] రాయే రాయే రాయే రాయే రాయే సలోని
[03:47.63] జాము రాతిరేలా సందుచూసి జంప్ జిలాని
[03:51.64] రాయే రాయే రమ్మనంటే రాదు సలోని
[03:55.05] చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంప్ జిలాని
展开