专业歌曲搜索

Hello Guru Prema Kosame - Sagar/Ranina Reddy.lrc

LRC歌词下载
[00:00.000] 作词 : Srimani
[00:01.000] 作曲 : Devi Sri Prasad
[00:17.820] వీళ్ల daddyని పడేసి ఒక్క ముడి వేసా
[00:20.960] వీళ్ల mummyని impress చేసి రెండో ముడి వేసా
[00:23.880] తిను ఉ అంటే మూడో ముడి వేసేస్తాను
[00:27.160] ఉ కొట్టే ఉద్యోగం చేసేస్తాను
[00:29.990] Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
[00:41.870] ఏ పడిపోయాడేమో నీ సోపుకి మా daddy
[00:44.950] Ok అందేమో నీ hypeకి మా mummy
[00:48.180] అసలయిన దాన్ని నేనున్నాను
[00:51.140] వాళ్లంత easyగా నే పడిపోను
[00:53.920] Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
[01:23.820] నాకన్నా మంచోడు భూమ్మీదెవడే
[01:27.180] మంచోడ్ని అంటాడు ముంచేవాడే
[01:30.170] నాకన్నా మొనగాడు ప్రేమలొ లేడే
[01:33.040] నిన్నెవడో ములగ చెట్టెక్కించాడే
[01:36.260] నీ కోసం పడి చచ్చే గుండెను చూడే
[01:39.050] నిమిషానికి డెబ్బై normal speedయే
[01:42.140] నీకోసం పెరిగిందే ఒంట్లో వేడే
[01:45.100] ACనే పెట్టించెయ్ ఇంట్లో నేడే
[01:48.260] నా love tonicయే నీకే ఒంపిస్తా
[01:51.110] నీ titanicయే నేనే నడిపిస్తా
[01:54.170] నీకంత luckయే చేజిక్కే లోగా
[01:57.130] నీ speedకి break యేస్తా...
[01:59.980] Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
[02:06.110] Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
[02:35.940] Day end వచ్చిందో మల్లెలు guarantee
[02:39.120] Weekend వచ్చిందో సినిమా guarantee
[02:42.010] Month End వచ్చిందో salary packet-ఉ
[02:45.060] Festivalయే వచ్చిందో saree jacket-ఉ
[02:48.060] నీ మూరెడు మల్లెలకి lifeయే తాకట్టు
[02:51.150] నువ్వేసే ఈలలకి సినిమా silent
[02:53.910] ప్రతి రోజూ పండగలా ఉండే నా life
[02:57.170] నీ చేతుల్లో పెడితే మొత్తంగా drop
[03:00.020] మన story రాస్తా సినిమానే తీస్తా
[03:03.090] Super hit loveయే నాదే అనిపిస్తా
[03:06.130] నీ సినిమా చూస్తా నే review రాస్తాrating నేనే ఇస్తా
[03:12.020] Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
[03:17.970] Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
文本歌词
作词 : Srimani
作曲 : Devi Sri Prasad
వీళ్ల daddyని పడేసి ఒక్క ముడి వేసా
వీళ్ల mummyని impress చేసి రెండో ముడి వేసా
తిను ఉ అంటే మూడో ముడి వేసేస్తాను
ఉ కొట్టే ఉద్యోగం చేసేస్తాను
Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
ఏ పడిపోయాడేమో నీ సోపుకి మా daddy
Ok అందేమో నీ hypeకి మా mummy
అసలయిన దాన్ని నేనున్నాను
వాళ్లంత easyగా నే పడిపోను
Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
నాకన్నా మంచోడు భూమ్మీదెవడే
మంచోడ్ని అంటాడు ముంచేవాడే
నాకన్నా మొనగాడు ప్రేమలొ లేడే
నిన్నెవడో ములగ చెట్టెక్కించాడే
నీ కోసం పడి చచ్చే గుండెను చూడే
నిమిషానికి డెబ్బై normal speedయే
నీకోసం పెరిగిందే ఒంట్లో వేడే
ACనే పెట్టించెయ్ ఇంట్లో నేడే
నా love tonicయే నీకే ఒంపిస్తా
నీ titanicయే నేనే నడిపిస్తా
నీకంత luckయే చేజిక్కే లోగా
నీ speedకి break యేస్తా...
Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
Day end వచ్చిందో మల్లెలు guarantee
Weekend వచ్చిందో సినిమా guarantee
Month End వచ్చిందో salary packet-ఉ
Festivalయే వచ్చిందో saree jacket-ఉ
నీ మూరెడు మల్లెలకి lifeయే తాకట్టు
నువ్వేసే ఈలలకి సినిమా silent
ప్రతి రోజూ పండగలా ఉండే నా life
నీ చేతుల్లో పెడితే మొత్తంగా drop
మన story రాస్తా సినిమానే తీస్తా
Super hit loveయే నాదే అనిపిస్తా
నీ సినిమా చూస్తా నే review రాస్తాrating నేనే ఇస్తా
Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే